ప్రభాస్ ప్రాజెక్టు “కె” రిలీస్ డేట్ వచ్చేసింది

project k latest news

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీపికా పదుకొణె జంటగా మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  దానికి  ప్రాజెక్ట్-K వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్నది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ వారి నిర్మాణంలో జరుగుతున్నది.  దాంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు రోజు రోజుకు పేరుగుతున్నయి. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ‘కె’ కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ‘కె’ చిత్రం 2024 జనవరి 12న విడుదల కానున్నట్లు ఒక పోస్టర్నువిడుదల చేశారు.  ‘ప్రపంచం వేచి ఉంది’ అనే ట్యాగ్ లైన్ తో ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

https://www.instagram.com/p/Coysm4hhTIK/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Coyr4yPonjj/?utm_source=ig_web_copy_link

ఈ పోస్టర్ లో ఇసుకలో పడిన పెద్ద చేతిని చూస్తున్న ముగ్గురు వ్యక్తులు చేతిలో తుపాకులతో చుట్టుముట్టడంటం మనకు కనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఐన వైజయంతీ మూవీస్, దీపికా, అమితాబ్ బచ్చన్ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ పోస్టర్ ను విడుదల చేసి తేదీని ప్రకటన చేశారు. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంతో ఉండబోతునట్లు తెలుస్తుంది. దీంతో ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వెహికల్స్, కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయిస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక భారీ టైర్ ని తయారు చేస్తున్న వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని చూసిన ప్రబాస్ ఫాన్స్ ఆనందం తో పొంగిపోతున్నారు.

ఇది కూడా చదవండి:

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh