అలా చేస్తే మా కార్యకర్తలే బట్టలు ఊడదీసి కొడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘‘బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే మా సొంత కార్యకర్తలే మమ్మల్ని బట్టలు ఊడదీసి…