బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!
తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ…