Tamim Iqbal: మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్..
బంగ్లాదేశ్ క్రికెట్‌లో షాక్ కలిగించే సంఘటన చోటుచేసుకుంది. దేశానికి అగ్రశ్రేణి ఓపెనర్‌గా, మాజీ కెప్టెన్‌గా నిలిచిన తమీమ్ ఇక్బాల్ సోమవారం ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగానే…