భారీగా తగ్గిన పసిడి, వెండి రేట్లు ఎంతంటే ?

Gold Silver Price Today

Gold Silver Price Today: భారీగా తగ్గిన పసిడి, వెండి రేట్లు ఎంతంటే ?

ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా  ఆకాశాన్ని తాకాయి ఇది పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ క్రమంగా బంగారం,  వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా బంగారం, వెండ ధరలు భారీగా తగ్గాయి.

ఈ రోజు (గురువారం) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 మేర తగ్గి రూ.51,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 మేర తగ్గి రూ.55,630 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.14.50 మేర తగ్గి రూ.65,550గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

 • ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
 • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,780గా ఉంది.
 • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
 • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,320
 • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
 • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,680
 • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,320 లుగా కొనసాగుతోంది.
 • తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
 • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,630 గా ఉంది.
 • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
 • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630 లుగా కొనసాగుతోంది.
 • వెండి ధరలు..
 • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,550 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,550, చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500, బెంగళూరులో రూ.67,500, కేరళలో 67,500, కోల్‌కతాలో 65,550, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా ఉంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh