ప్రేమికుల రోజున హాట్ వీడియోతో ఉర్పీ జావెద్

urfi javed gives valentine s day treat

ప్రేమికుల రోజున హాట్ వీడియోతో ఉర్పీ జావెద్

బిగ్‌బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్పీ జావెద్ అందాల అరబోతకు ఆకాశమే హద్దుగా మారుతున్నది. విచిత్రమైన డ్రస్సులు, అర్ధనగ్న భంగిమలతో నిత్యం ముంబై ప్రధాన వీధుల్లో మీడియా కెమెరాల లో హాల్ చల్ చేస్తుంది.  అశ్లీల దుస్తులతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఉర్ఫీ జావెద్, వాలంటైన్ డే రోజున కూడా అదే తీరుతో చెలరేగిపోయింది. వాలంటైన్స్ డే రోజున ఉర్పీ జావెద్ ఎలాంటి డ్రస్సులో హంగామా చేసిందంటే?
గ్లామర్ బ్యూటీగా కంటే నటిగా ఉర్పీ జావెద్ గురించి పెద్దగా తెలియదు. హిందీలో బడే భయ్యా కి దుల్హనియా, మేరి దుర్గ లాంటి సీరియల్స్‌లో నటించి ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఎప్పుడైతే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఉర్పీ జోష్ అమాంతంగా  పెరిగిపోయింది. ఒకవారంలో బిగ్‌బాస్ నుంచి తిరిగి వచ్చిన ఆమె ఆ తర్వాత రోడ్లపై అశ్లీల దుస్తులతో రచ్చ చేయడం మొదలుపెట్టింది.
ఉర్ఫీ జావెద్ ఫ్యాషన్ పిచ్చి విషయానికి వస్తే  మానవమాత్రులెవరు ధరించని బట్టలు ధరిస్తూ అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసే ఫోటోలు వైరల్‌గా, ట్రెండీగా మారుతుంటాయి. అయితే ఆమె అందాల ఆగడాలను భరించలేని ముంబై వాసులు ఉర్పీపై కేసులు కూడా పెట్టారు. అయినా కేసులకు కూడా బెదిరిపోకుండా తను ఎక్కడ తగ్గకుండా రచ్చ  చేస్తుంది.

 

ఇక వాలంటైన్ డే రోజున ఎలాంటి అవతారంలో కనిపిస్తుందనే అభిమానులకు, నెటిజన్లకు భారీగా షాకిచ్చింది. వాలంటైన్ డే రోజుకు సరిపడే థీమ్ రెడ్‌తో బెదరగొట్టింది. ఏకంగా బికినీలో అందాలను ఆరబోస్తూ హంగామా చేసింది. అయితే సముద్రతీరంలో బికినీలో దర్శనమివ్వకుండా ఇంట్లోనే ఎరుపురంగు దుస్తుల్లో వీడియో షూట్ చేసింది. ఇంట్లో ఒంటిపై ఎరుపు రంగు డ్రెస్‌ను కప్పుకొని ఫ్యాషన్ ర్యాంప్‌పై వాక్ చేసినట్టు చూస్తూ. అమాంతం ఒంటిపై నుంచి డ్రస్సును తీసేసింది. ఒంటిపై కేవలం ప్యాంటీ, బ్రాతో ఉన్న ఉర్పీ తన ఒళ్లంత చూపిస్తూ అంగాంగ ప్రదర్శనతో హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఉర్పీ జావెద్ వీడియో ప్రేమికుల రోజున యూత్‌ ను తెగ కాకపెట్టిస్తున్నది. ఈ బ్యూటీ  తన వాలంటైన్ వీడియోను షేర్ చేస్తూ. విక్టోరియా సీక్రెట్ మోడల్ మాదిరిగా ఫీలయ్యాను. ఈ వీడియోను ఎప్పటికీ డిలీట్ చేయను. ప్రతీ ఒక్కరికి హ్యాపీ వాలంటైన్ డే పోస్టులో మెసేజ్ పెట్టింది. ఉర్పీ వీడియోకు భారీగా నెటిజన్ల నుంచి స్పందన లభిస్తున్నది. 2 రూపాయలకే పెప్సీ మా ఉర్పీ దీదీ సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విక్టోరియా సీక్రెంట్ మోడల్ కంటే నీకేం తక్కువ అంటూ ఉర్పీ జావెద్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Uorfi (@urf7i) • Instagram photos and videos

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh