బికినీ సైజ్ తగ్గించిన అఖండ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ స్టిల్

pragya jaiswal beach photos

మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ ‘విరట్టు’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇదే మూవీ ‘డేగ’ అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది. ఆ తర్వాత ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మూవీతో ప్రగ్యా టాలీవుడ్‌లోకి వచ్చింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ‘కంచె’ మూవీతో ప్రగ్యా జైస్వాల్ సంచలనంగా మారిపోయింది. కంచె’ చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో ప్రగ్యా జైస్వాల్‌ హైలైట్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సహా పలు చిత్రాల్లో నటించగా అవి డిజాస్టర్‌ అయ్యాయి. అయినప్పటికీ ఆమె వరుసగా సినిమాలు చేసింది. కానీ, భారీ హిట్ మాత్రం అందుకోలేదు.

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ అంతగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సరసన ‘అఖండ’ అనే సినిమాలో నటించింది. ఇది మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌కు ఊపు వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ చేసింది. కానీ, ఈ మూవీ మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయింది. అఖండ సక్సెస్‌తో ప్రగ్యా జైస్వాల్ మళ్లీ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క సినిమానూ ప్రకటించలేదు. కానీ, సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. దీంతో ఆమె నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేస్ోతంది.
కానీ చాలా కాలం పాటు ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసినా ఇటీవల పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోతోన్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా సినిమాలు లేకున్నా వాళ్లను అలరిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ఆమెను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును మరింతగా రెచ్చప్రయత్నంలోవుంది . ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో మరింత హడావిడి చేసేస్తోంది. అయితే ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా వైరల్ అవుతోన్నాయి.
ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh