ఆపరేషన్ వాలెంటైన్.. మెగా ప్రిన్స్ ఇలా షాక్ ఇచ్చాడేంటి..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా భారీ బడ్జెట్ తో…

దేవరకొండలో ఈ మార్పు మంచిదేనా..!

విజయ్ దేవరకొండ అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్. అర్జున్ రెడ్డితో సూపర్ అనిపించుకున్న అతను గీతా గోవిందంతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. తన ఫ్యాన్స్ ముద్దుగా…

రజని వచ్చాడు.. చిరు ఏం చేస్తాడో..?

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నెల్సన్ మార్క్…

బిగ్ బాస్ కి పిలిచారు.. వాళ్లు నన్ను తట్టుకోలేరన్న మాధవి లత..!

బిగ్ బాస్ కు ఎప్పటి నుంచో తనకు ఆఫర్ వస్తున్నా తాను మాత్రం వెళ్లలేదని అంటున్నారు నచ్చావులే హీరోయిన్ తెలుగు అమ్మాయి మాధవి లత. సినిమాల్లో అలా…

OG టీజర్ వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత…

ఖుషి ట్రైలర్.. ఆ సినిమాతో పోలుస్తున్నారే..!

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్స్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ…

డీజే టిల్లు తో బొమ్మరిల్లు 2.. సీన్ అంతా రివర్స్ కదా..!

అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి అలా విలన్ ఛాన్స్ లు అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో తన రేంజ్ ఏంటన్నది చూపించాడు. సైలెంట్…

బిగ్ బాస్ కోసం తల్లికూతుళ్లు.. క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా..?

సీరియల్స్ లో నటించి అక్కడ గుర్తింపుతో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న నటి సురేఖా వాణి. సీరియల్ డైరెక్టర్ సురేష్ తేజని ప్రేమించి పెళ్లాడిన ఆమెకు సుప్రిత…

తారక రాముడి కొత్త లుక్ చూశారా.. కిరాక్ ఉందిగా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ డిక్షన్ అంతా కూడా కొత్తగా…

Dimple Hayathi In Shankars Movie keerthi suresh