బ్రహ్మాజీ కౌంటర్‌కు మెగాభిమానుల ఫిదా

Actor Brahmaji counters Minister Roja, Actor Brahmaji counters Minister Roja,Telugu Film News, Latest Telugu News, AP News, AP Political News

మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. మెగా ఫ్యామిలీ నన్ను ఎప్పుడూ క్యాంపెయిన్‌ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. మెగా కుటుంబంలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు భయపడి వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ రోజా చేసిన కామెంట్లపై సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌  ఇచ్చడు నటుడు బ్రహ్మాజీ. మరి ‘ చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు’ అని ట్విట్టర్‌లో మంత్రి రోజాను ప్రశ్నించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మేము మీ నుంచి ఈ రియాక్షన్‌ ఊహించలేదన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన మొదటి వ్యక్తివి నువ్వు థ్యాంక్యూ’ అంటూ మెగాభిమానులు, జనసేన అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:  

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh