దేశంలో బంగారం ధరలపై కొనసాగుతున్న చర్చలు

todays-gold-price-in...

దేశంలో బంగారం ధరలపై కొనసాగుహతున్న చర్చలు

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతుంది. చర్చలకు కారణం   ధరల పెరుగుదల,తగ్గుదలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి బంగారం ధరలు చేరడం బంగారం ప్రియులను ఇబ్బందికి గురిచేస్తుంది. బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా అన్నది? ఎవరికి అర్థం కాని క్వశ్చన్ లా వున్నది.  అసలు అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా ఒక్కోసారి దేశంలో బంగారం ధరలు పెరగడం తగ్గడం కూడా ఇటీవల కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు  కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలలో క్షీణత కంటే ధరల పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక నేడు ఇండియన్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే,ఈ రోజు  బంగారం ధరలు పెరిగినట్టుగా కనిపిస్తుంది.

ఫిబ్రవరి 9న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర దేశంలో 57,540 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,700గా ప్రస్తుతం కొనసాగుతుంది. హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,750 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల 750 రూపాయల వద్ద అమ్మకాలు జరుగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550 వద్ద ట్రేడ్ అవుతుంది.   అలాగే  దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900గా ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో ఒక గ్రామ బంగారం కొనుగోలు చేయాలన్నా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకపక్క పెళ్లిళ్లు సీజన్ కావడంతో శుభకార్యాలు చేసేవారు సైతం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొన్నది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900గా ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో ఒక గ్రామ బంగారం కొనుగోలు చేయాలన్నా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక అంతర్జాతీయ మార్కెట్లను బంగారం ధరల పెరుగుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరను చూస్తే, అమెరికా మార్కెట్లో బంగారం ధర 0.31 శాతం పెరిగి ఔన్సుకు 1,890.70 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో, వెండి 22.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం బంగారం హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కానీ బంగారం ధరలు భారీగా తగ్గినట్టు ఎక్కడ కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh