ముఖ్యమంత్రి పై ఫైర్ ఐన గవర్నర్

tamilasay responed to kcr comments

ముఖ్యమంత్రి పై ఫైర్ ఐన గవర్నర్

గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి  కె సి ఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో గవర్నర్లు అమాయకులని,  ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. గవర్నర్ వ్యవస్థ ను అవమానించారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఒక రాష్ట్ర సి ఎం అయిఉండి గవర్నర్ లను అలా కిన్చపడేలా మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్లు తో సీఎంలను ఇబ్బంది పెట్టిస్తున్నారని గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారని వాపోయారు. 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రోటోకాల్ అంటే ఏమిటో తనకు తెలుసని తెలిపారు తమిళిసై.  ప్రోటోకాల్ పై ముఖ్యమంత్రి స్పందించిన తరువాత వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని, రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం లేదని ఈ సందర్భంగా అన్నారు.

ఇవి కూడా చదవండి:

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh