ఆర్సీ 15 ఫస్ట్ లుక్ పోస్టర్ డేట్ పిక్స్

RC 15 First Look Poster Date Pics

ఆర్సీ 15 ఫస్ట్ లుక్ పోస్టర్ డేట్ పిక్స్

మెగా  పవర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ అనౌన్స్ డేట్ కూడా తెలిసిపోయింది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవ కదా . అందులోనూ డైరెక్టర్ శంకర్ కావడంతో మరింత  భారీ అంచనాలతో వున్నారు ఫాన్స్.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నా, చరణ్, తారక్ గురించి వేరే చెప్పవలసిన పని లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చార్మినార్ లో జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మొదటిసారి చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపించనుండడంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

మెగా పవర్ స్టార్  ఆర్సీ15 ఫస్ట్ లుక్‌కు. టైటిల్ అనౌన్స్మెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. కాబట్టి! బాబు బర్త్‌డే రోజే  ఈగర్‌కు చెక్ పడనుంది కాబట్టి. అందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది కాబట్టి! అందరిలో  తెలియని ఉత్సాహం కనబడుతుంది.  కాబట్టి! చెర్రీ ఫ్యాన్స్  ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏందుకంటే  ఆర్సీ 15 ఫస్ట్ లుక్ రాబోతుంది.

ఇప్పటికే ఆర్సీ 15 గురించి నెట్టింట సెర్చింగ్ మొదలెట్టారు అభిమానులు. ఫ్యాన్స్ మాత్రం కొద్ది రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ పై ఆరా తీస్తూనే ఉన్నారు. నెట్టింట లీకవుతున్న ఒకటీ అరా ఫోటోలు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వొచ్చుగా అంటూ కనిపించిన ప్రతీ సారి దిల్ రాజును రిక్వెస్ట్ చేస్తున్నారు. నెట్టింట వేడుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ బాధను చూడలేక పోయిన దిల్ రాజు.. తాజాగా ఓ అఫీషియల్ లీక్ ఇచ్చారు. అది ఏంటి అంటే మార్చ్‌ 27న అంటే చెర్రీ బర్త్‌ డే రోజు.. ఆర్సీ15 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ అంటూ చెప్పేశారు. ఇక డేట్ నోట్ చేసుకున్న ఫ్యాన్స్ ఫుల్ జోష్ అవుతున్నారు. ఓ పక్క చెర్రీ బర్త్‌డే పండగ. అదే రోజు ఆర్సీ ఫస్ట్ లుక్ వేడుక! అంటూ నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh