Pushpa 2 :Pushpa Mass Jatara.. Old Records Patara..

Pushpa 2 : ‘పుష్ప 2’ టీజర్ చూశాను.. పుష్ప మాస్ జాతర.. పాత రికార్డ్స్ పాతర..

Pushpa 2 : ‘పుష్ప 2’ టీజర్ చూశాను.. పుష్ప మాస్ జాతర.. పాత రికార్డ్స్ పాతర..

Pushpa 2 :Pushpa Mas Jatara.. Old Records Patara..

మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ తమ అభిమాన హీరో రేర్ ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారు.. అలాగే పుష్పరాజ్ పోస్టర్స్‏ను తమదైన స్టైల్లో ఎడిటింగ్ చేసిన పోస్టులు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 టీజర్ పై బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పుష్ప 2 టీజర్ పై అంతకంతకు హైప్ పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న బన్నీ అభిమానుల ముందుకు ఎట్టకేలకు టీజర్ రాబోతుంది. పుష్ప మూవీతో రికార్డ్స్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి పుష్పగాడి రూల్‏తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈరోజు బన్నీ బర్త్ డే కావడంతో పుష్ప 2 టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ పై అంచనాలు పెంచేశాయి. ఈరోజు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ తమ అభిమాన హీరో రేర్ ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారు.. అలాగే పుష్పరాజ్ పోస్టర్స్‏ను తమదైన స్టైల్లో ఎడిటింగ్ చేసిన పోస్టులు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 టీజర్ పై బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.అన్నపూర్ణ స్టూడియోస్ ఫోటోను ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ట్వీట్ చేశారు. దీంతో పుష్ప మూవీ టీం రియాక్ట్ అవుతూ పుష్ప 2 టీజర్ చూసేసారా ?.. మీ స్టైల్లో రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ రాసుకొచ్చింది. దీంతో ఎస్కేఎన్ రియాక్ట్ అవుతూ.. “పుష్ప మాస్ జాతర.. పాత రికార్డ్స్ పాతర.. ఇప్పుడే టీజర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ ” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఎస్కేఎన్ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. అంతే అంటారా .. అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా అని ఓ నెటిజన్ అడగ్గా.. అవునంటూ రిప్లై ఇచ్చారు ఎస్కేఎన్. 2 పెగ్గులు వేసి పడుకో అన్న ప్రశాంతంగా అని మరో నెటిజన్ కామెంట్ చేయగా.. టీజరే 10 పెగ్గులు వేసిన కిక్ ఇచ్చిందని.. ఇంకా అవెందుకు బ్రో అంటూ రిప్లై ఇచ్చాడు ఎస్కేఎన్.ఇదిలా ఉంటే.. ఈరోజు బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. బన్నీ బర్త్ డే కావడంతో గత అర్ధరాత్రి నుంచే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. బన్నీ విష్ చేసేందుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పుష్ప 2 చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే బీజీఎం అందించారని తెలుస్తోంద

Pushpa 2  

Allu Arjun

For More Information click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh