జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు ఆందోళన

protesting wrestlers meet sports minister anurag thakur, Sexual abuse charges, Wrestlers meet Sports Minister Anurag Thakur, Telugu News

రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తో వారి సమస్యలను తెలిపేందుకు రెజ్లర్లు భేటి అయ్యారు. రెజ్లర్లు ముక్యంగా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ మొదటి అజండగా పెట్టుకున్నారు. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేస్తూ గురువారం అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తో వారి సమస్యలను తెలిపేందుకు రెజ్లర్లు భేటి అయ్యారు, కానీ ఆ ప్రయత్నం అసంపూర్తిగా మిగిలిపోయింది. దాంతో వారందరూ ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేసే వరకూ తమ ఆందోళన విరమించబోమని వారు తెలిపారు. ఈ  ఆందోళనలో ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునీత్, రవి దహియా, సాక్షి మాలిక్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినీష్ ఫోగట్ సమావేశానికి హాజరయ్యారు.

 

 ఇవి కూడా చదవండి:  

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh