రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తో వారి సమస్యలను తెలిపేందుకు రెజ్లర్లు భేటి అయ్యారు. రెజ్లర్లు ముక్యంగా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ మొదటి అజండగా పెట్టుకున్నారు. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ భారత రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేస్తూ గురువారం అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తో వారి సమస్యలను తెలిపేందుకు రెజ్లర్లు భేటి అయ్యారు, కానీ ఆ ప్రయత్నం అసంపూర్తిగా మిగిలిపోయింది. దాంతో వారందరూ ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసే వరకూ తమ ఆందోళన విరమించబోమని వారు తెలిపారు. ఈ ఆందోళనలో ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునీత్, రవి దహియా, సాక్షి మాలిక్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినీష్ ఫోగట్ సమావేశానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి: