నందమూరి అభిమానుల ఎదురు చూపులకు ఫలితతంగా వీర సింహారెడ్డి సినిమా థియేటర్లకు వచ్చేసింది. బాలకృష్ణ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలకు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం బెనిఫిట్ షోకు అభిమానులు క్యూ కడుతున్నారు. సంక్రాంతికి వీర సింహారెడ్డి..
బాలకృష్ణ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా విడుదలైన ఈ చిత్రం వీరసింహారెడ్డి విడుదల కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు మరియు చిత్రం విడుదలను జరుపుకోవడానికి గురువారం ఉదయం బెనిఫిట్ షో షెడ్యూల్ చేయబడింది. సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి అనే కళాకారుడు ట్వీట్ చేసిన కొన్ని నినాదాలు సినీ అభిమానుల్లో బాగా పాపులర్ అయ్యాయి. దీనితో థియేటర్లలో కొన్ని రాజకీయ ర్యాలీలు జరిగాయి, ఇది ఉల్లాసమైన మరియు వినోదాత్మక వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని నెగిటివ్ రివ్యూలు ట్విట్టర్లో షేర్ అవుతుండడం వల్ల సినిమాను అందరూ ఎంజాయ్ చేయలేదని తెలుస్తుంది.
సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, థమన్ బ్యాగ్రౌండ్ హ్యూజిక్, గోపీచందన్ దర్శకత్వం, బాలయ్య, శృతి హాసన్‌ల మధ్య వచ్చే పాటలు, ఫ్యామిలీ డ్రామా..ఇలా ప్రతీ ఒక్క అంశం బాగున్నాయని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పీఆర్ వంశీ ట్వీట్ చేశారు.
GOD of MASSES #VeeraSimhaReddy Presence 🔥🔥🔥
Dialogues 🔥🔥🔥
Action Episodes 🔥🔥🔥
Thaman BGM 🔥🔥🔥
Gopichand Execution 🔥🔥🔥
Balayya & Shruti songs 👍👍👍
Family Drama 👍👍👍BLOCKBUSTER ⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/Y5tBwyh2it
— Vamsi Kaka (@vamsikaka) January 12, 2023
ఇక మరో నెటిజన్ ట్వీట్ చూస్తే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్ బాగానే ఉన్నట్లు అర్థమవుతోంది. సెకాండ్ ఆఫ్‌లో వచ్చే ఎమోషన్. బాలయ్య ఏడిసత్ఏ మేము ఏడ్చాం అంటూ అతను చేసిన ట్వీట్ చూస్తుంటేనే సినిమాలో ఎమోషన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Boyapati kanna arachakam anna nvu 🙏🙏🙏 Blockbuster💖🧡
Aa emotional 2nd half😭. Balayya yedisthe mem yedcham ra ayya.
Mass amma mogudu#VeeraSimhaReddy pic.twitter.com/7XD3C23izC— Ram (@Ram59348219) January 12, 2023
ఇక మరో యూజర్ స్పందిస్తూ.. ఫస్ట్ హాఫ్‌లో మాస్, సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమంట్. సినిమా మొత్తం బాలయ్య వన్ మ్యాన్ షో, థమన్ బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. అంటూ సినిమాకు 3.75 రేటింగ్ ఇచ్చాడు.
Show completed
First half lo mass second half lo family sentiment scenes + mass 🔥
Balayya one man show thaman bgm mattiki malli rampage 😎
3.75/5 🔥
Sankranthi manadhe 🔥#VeeraSimhaReddy #BlockBusterVeeraSimhaReddy
— Venkat Bhargav Paidipalli 🔔🦁 (@NBK_MB_cult) January 12, 2023
క్వారీ ఫైట్ అద్భుతం..
మరో నెటిజన్ స్పందిస్తూ సినిమాలో క్వారీ ఫైట్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫైటింగ్ సమయంలో థియేటర్లో ఎవరూ సీట్లో కూర్చోరు అంటూ కామెంట్ చేశాడు. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలను ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చెప్పేందుకు ఈ రివ్యూ అద్దం పడుతోంది.