అదిరే ఒంపు సొంపులతో కనుల విందు చేస్తోన్నమలయాళీ అందం హనీరోజ్

Malayali beauty Haneeroz is a feast of eyes with a lot of curves

Honey Rose:

నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీరోజ్‌కు మరోసారి బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మలయాళీ అందం హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వారెవావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా హనీరోజ్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉండడంతో మరో హీరోయిన్‌ కోసం టీమ్ అన్వేషణలో ఉందని టాక్.

ప్రస్తుతం బాలయ్య 108 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.మంచి అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై  మంచి విజయాన్ని అందుకుంది.  హానీ రోజ్ బాలయ్య లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. ఈ భామ కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఈ భామ  రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది.  దీంతో  ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా  ఉండబోతుందో ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో వేచి చూడలి మరి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh