Mahesh Babu – Rajamouli | A superstar who wants to wait….

Mahesh Babu – Rajamouli | A superstar who wants to wait.! Mahesh Babu – Rajamouli | A superstar who wants to wait...

Mahesh Babu – Rajamouli | A superstar who wants to wait

రోజురోజుకీ సరికొత్త అప్‌డేట్స్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌. అన్నీ ఆయన అఫిషియల్‌గా చెప్పకపోయినా, జక్కన్న చేత చెప్పించకపోయినా అభిమానులు ఏదో ఒక రకంగా తెలుసుకుంటూనే ఉన్నారు.

ఎత్తర జెండా అంటూ తమ ఫేవరేట్‌ స్టార్‌ని ఖుషీ చేస్తూనే ఉన్నారు. ఎత్తర జండా అంటూ మహేష్‌ సినిమా పనులకు శ్రీకారం చుట్టేశారు రాజమౌళి. పని.. పేపర్‌ వర్క్ ని దాటి లొకేషన్‌లోకి అడుగుపెట్టేసింది.

ఎత్తర జెండా అంటూ తమ ఫేవరేట్‌ స్టార్‌ని ఖుషీ చేస్తూనే ఉన్నారు. ఎత్తర జండా అంటూ మహేష్‌ సినిమా పనులకు శ్రీకారం చుట్టేశారు రాజమౌళి. పని.. పేపర్‌ వర్క్ ని దాటి లొకేషన్‌లోకి అడుగుపెట్టేసింది.

మా మహేష్‌ సినిమా సెట్స్ మీదకు వచ్చేస్తోందని ఫుల్ ఖుషీగా ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అందులోనే థీమ్‌ వీడియో షూట్‌ చేస్తారా? లేకుంటే సెట్‌ వర్క్ మేకింగ్‌నే థీమ్‌ వీడియోలో వాడుకుంటారా? అనే చర్చలూ నడుస్తున్నాయి.

టీమ్‌ మొత్తంతో జరిగే వర్క్ షాపులు కూడా ఇదే సెట్లో ఉండవచ్చనే హింట్స్ అందుతున్నాయి. రీసెంట్‌గా దుబాయ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా స్టోరీ డిస్కషన్స్ సగంలోనే ఆపేసి వచ్చేశారు మహేష్‌ అండ్‌ జక్కన్న టీమ్‌.

మరోసారి అక్కడ ఆ వర్క్ పూర్తి చేయాలి. థీమ్‌ వీడియో షూట్‌ కంప్లీట్‌ చేయాలి. వీటన్నిటినీ మే ఎండింగ్‌లోపు కానిచ్చేయాలని అనుకుంటున్నారట జక్కన్న.

మే 31న సూపర్‌స్టార్‌ బర్త్ డే సందర్భంగా ఘట్టమనేని అభిమానులకు థీమ్‌ వీడియోతో స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ప్లానింగ్‌లో ఉన్నారట మిస్టర్‌ రాజమౌళి.

మరోవైపు ఈ సినిమా కోసం సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అటువంటి వారి కోసం, ఒక నిర్దిష్ట ఆహారం ప్రారంభించబడింది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముఖ్యమైన స్టంట్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందుకోసం మహేష్ బాబు జర్మనీలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ, అతను ప్రఖ్యాత ఫిట్‌నెస్ ట్రైనర్ హ్యారీ కోనిగ్ నుండి హైకింగ్‌తో పాటు వివిధ రకాల వర్కవుట్‌లలో సూచనలను అందుకున్నాడు. రాజమౌళితో కలిసి నటించడానికి ఉత్సాహంగా ఉన్నానని మహేష్ బాబు తెలిపారు. అమెజోనియన్ అడవులు ఈ చిత్రానికి నేపథ్యంగా ఉంటాయి. రాజమౌళి చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కారణంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేష్ బాబు ఎక్కడా కనిపించకూడదని జక్కన్న షరతు విధించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.

 

Mahesh Babu – Rajamouli | A superstar who wants to wait….

మా మహేష్‌ సినిమా సెట్స్ మీదకు వచ్చేస్తోందని ఫుల్ ఖుషీగా ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.  ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అందులోనే థీమ్‌ వీడియో షూట్‌ చేస్తారా? లేకుంటే సెట్‌ వర్క్ మేకింగ్‌నే థీమ్‌ వీడియోలో వాడుకుంటారా? అనే చర్చలూ నడుస్తున్నాయి.

For More Information click here 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh