KL Rahul: ఐపీఎల్ 2023 సీజన్ కు  దూరమైన కేఎల్ రాహుల్

KL Rahul

KL Rahul: ఐపీఎల్ 2023 సీజన్ కు  దూరమైన కేఎల్ రాహుల్

KL Rahul: మంగళవారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్డింగ్ చేస్తుండగా రాహుల్ గాంయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో తొండ కండరాలు పట్టేశాయి. దీంతో మైదానం వీడాడు. బ్యాటింగ్ సమయంలోనూ రాహుల్ చివరి ఆటగాడిగా క్రీజ్‌లోకి వచ్చినా వికెట్ల మధ్య పరుగెత్తలేక పోయాడు. పైగా, ఆయనకు తగిన గాయం పెద్దది కావడంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో జూన్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. రాహుల్ గాయం ఇపుడు లక్నో జట్టుకు, తర్వాత భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
 ఈ నేపధ్యం కేఎల్ రాహుల్ నాకు ‘మీ ప్రోత్సాహం, సందేశాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి మరియు మునుపటి కంటే బలంగా మరియు ఫిట్ గా  తిరిగి రావడానికి నన్ను ప్రేరేపిస్తాయి. “ఇంతలో, నా పురోగతి గురించి మీ అందరికీ తెలియజేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను, మరియు త్వరలోనే మైదానంలోకి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. గత కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి, కానీ నేను పైకి రావాలని నిశ్చయించుకున్నాను.

అలాగే మీ అందరితో కలిసి ప్రతి మ్యాచ్ ను వీక్షిస్తూ పక్క నుంచి వారిని ఉత్సాహపరుస్తాను. లక్నో సూపర్ జెయింట్స్ ‘వచ్చే నెలలో టీమ్ఇండియాతో కలిసి ఓవల్ మైదానంలో ఉండనని చాలా బాధగా ఉంది.  నా దేశానికి సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను. అదే నా ఫోకస్, ప్రయారిటీ. @indiancricketteam ‘నాకు తిరిగి రావడానికి శక్తినిచ్చిన మీ ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, ఈ క్లిష్ట సమయంలో అచంచలమైన మద్దతు ఇచ్చిన ఎల్ఎస్జి మేనేజ్మెంట్ మరియు బిసిసిఐకి మరియు నా సహచరులకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.

ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడటంతో మరిన్ని పరీక్షలు, స్కాన్లు అతని  తొడకు ఎక్కువగా గాయం అవ్వడంతో  దీనికి శస్త్రచికిత్స అవసరం ఈ క్లిష్ట సమయంలో కేఎల్ కు  అన్ని విధాలా అండగా ఉంటామని, కోలుకునే మార్గంలో అత్యుత్తమ చికిత్స అందించేందుకు ఆయనతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా ఈ ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లతో పాటు సుదీర్ఘ విరామం కోసం సిద్ధమవుతున్నాడు. వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్ కు   చేరుకోవాలనే పట్టుదలతో ఉన్న సూపర్ జెయింట్స్ మైదానంలో, వెలుపల అతని ఉనికిని తీవ్రంగా కోల్పోతుంది. కేఎల్ తిరిగి మైదానంలోకి వచ్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని, వీలైనంత త్వరగా అతను తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం’ అని ఎల్ఎస్జీ తన ప్రకటనలో పేర్కొంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh