ఖమ్మం జిల్లా వాసికి దక్కిన గౌరవం.

హైదరాబాద్‌లోని గిరిజన శక్తి కేంద్ర కార్యాలయంలో జరిగిన గిరిజన శక్తి కమిటీ సమావేశంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు కట్టా మోహన్‌ను గిరిజన శక్తి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కట్టా మోహన్ గిరిజన హక్కుల సాధనకు అంకితభావంతో ప్రసిద్ది చెందారు మరియు చైర్మన్‌గా అతని ఎన్నిక గిరిజన సభ్యుల అవసరాలను తీర్చడానికి గిరిజన శక్తి యొక్క బలమైన నిబద్ధతను సూచిస్తుంది.

ఈ సందర్భంగా డా. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్‌కు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, గుగులోతు రామారావు నాయక్, రాజారాం, కమిటీ సభ్యులు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. వారంతా వెంకటేష్‌కి కృతజ్ఞతలు తెలియజేసారు.అవిరామంగా శ్రమించి గిరిజన శక్తికి అంకితమయ్యారు.

ఈ సందర్భంగా గిరిజన శక్తి చైర్మన్ కట్టా మోహన్ మాట్లాడుతూ గిరిజన ముఖ్య సమస్యలు అయినటువంటి 10 శాతం రిజర్వేషన్ పెంపు, పోడు భూముల సమస్య, గిరిజన యూనివర్సిటీ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఇతర గిరిజన, అదివాసీ, బంజారా కుల మరియు విధ్యార్థి సంఘాలను కలుపుకొని గిరిజన జాతి ఉన్నతి కోసం కృషి చేస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh