నారి నారి నడుమ నట సింహం నందమూరి బాలకృష్ణ!

నట సింహం నందమూరి బాలకృష్ణ నారీ నారి నడుమలో డ్యాన్స్ చేస్తే? పాట సూపర్ హిట్! ఎందుకంటే ఇది కోళ్లను గుర్తుకు తెస్తుంది, ఇది సంభాషణలో సాధారణ మరియు ప్రజాదరణ పొందిన అంశం. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య డ్యాన్స్ చేయడంతో మళ్లీ హీరోయిన్, ఐటెం బాంబ్‌లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అతను గాలిలో ఉద్రిక్తతను అనుభవించగలిగాడు మరియు అతనికి ఎక్కువ సమయం లేదని అతనికి తెలుసు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీర సింహా రెడ్డి’ . వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి సినిమా వస్తోంది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ విడుదల చేశారు .మనోభావాలు దెబ్బ తిన్నాయనే మాటలు ప్రేక్షకులకు తెలుసు. ఫలానా సినిమా లేదంటే వ్యక్తులు తమ మనోభావాలను కించపరిచారని కొందరు ఆందోళనలు చేయడం చూస్తుంటాం. ‘మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి’ అంటూ కొత్త పాటతో వచ్చారు బాలకృష్ణ. శనివారం మధ్యాహ్నం 3.19 గంటలకు సాంగ్ విడుదల చేశారు . .’మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి’ పాటలో హీరోయిన్ హానీ రోజ్, ‘చీకటి గదిలో చితకొట్టుడు’ ఫేమ్ చంద్రికా రవితో బాలకృష్ణ స్టెప్పులు వేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి… ఆయన ఎప్పటిలా హుషారుగా స్టెప్పులు వేశారు. ఇద్దరు అందాల భామలకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. సినిమాలో ఇది స్పెషల్ సాంగ్ అని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని యూనిట్ టాక్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh