Payal Rajput : చిలిపి పోజులతో కవ్విస్తున్న పాయల్
ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్రసీమలో గ్లామర్ రోల్ తో యువత ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ. గతేడాది దీపావళి కానుకగా విడుదలై ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది. పాయల్‌కు మొదట వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు ఏవి లేవు. దీనికి కారణం నటన కంటే కూడా అందాల ఆరబోతపై ఎక్కువుగా ఫోకస్ పెట్టడమే అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. అభినయం చేసే పాత్రలను ఎంచుకోకుండా కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
అలాగే మంచు విష్ణు సరసన నటించిన ‘జిన్నా’లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు సన్ని లియోన్ కూడా నటించింది. దీంతో పాయల్ పై ఫోకస్ కాస్తంత తగ్గింది. ఈ సినిమా ఫలితంతో పాయల్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి మాములుగానే స్లిమ్‌గా ఉండే ఈ బ్యూటీ సినిమాలు లేకపోవడంతో ఇంకా సన్నబడ్డానంటూ టేప్‌తో కొలుచుకుంటున్న ఫోటోలను అప్పట్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ మధ్య వచ్చిన సినిమాలేవి పాయల్ రాజ్‌పూత్‌కి పేరు తెచ్చిపెట్టకపోవడంతో ఈరకంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అబ్బాయిల గుండెల్లో అలజడి రేపుతుంది.
పాయల్‌రాజ్‌పూత్ షేర్ చేసిన బోల్డ్ పిక్స్ చూసిన అభిమానులు వెరైటీగా స్పందిస్తున్నారు. ఫాన్స్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు స్టన్నింగ్, ప్రెట్టీ, గార్జియస్, నాటీ, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తూనే లవ్ ప్రపోజల్స్ చేస్తున్నారు. దిల్ సింబల్స్, ఎమోజీలను షేర్ చేస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా తన సోల్ మేట్ ని పరిచయం చేసింది. ఇక విందులు విహారాలలో పాల్గొంటూ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. ఇటు రీల్ లైఫ్‌లోను అటు రియల్ లైఫ్‌లోను జంటగా నటించి కెమిస్ట్రీ పండించారు. ఈ సినిమాలో పూర్ణ, ఈషా రెబ్బా సైతం నటించారు ఇటీవల ఆహా యాప్‌లో విడుదలై పరువాలేదనిపించింది పాయల్ సౌరబ్ ఇటీవల ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కలిసి నటించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు.