భాయ్ ఫ్రెండ్ కి హాట్ పోస్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పాయల్

Telugu Actress Payal Rajput

భాయ్ ఫ్రెండ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు: పాయల్ హాట్ పోస్ట్

తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది  పాయల్. దక్షిణాది నటి పాయల్ రాజ్పుత్ ఇటీవల తన ప్రియుడు, నటుడు, గాయకుడు సౌరభ్ ధింగ్రాతో కలిసి దిగిన ఫోటోలను విడుదల చేసింది. ఈ బ్యూటీ తన భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ ఫోటోలను షేర్  చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్నఈ  ఫోటోల్లో ఆమె సౌరభ్ తో కలిసి పోజులిచ్చింది. ఆమె పోస్ట్ తో  ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఆ పొటోలు మారంత  హీట్ పెంచాయి, అయితే గత కొన్నేళ్లుగా నీకు కష్టంగా గడిచింది నాకు తెలుసు’ అని క్యాప్షన్ ఇచ్చింది. జీవితం కఠినమైనది, కానీ మీరు కఠినంగా ఉంటారు. నీకు మరింత శక్తి ఇవ్వాలని ఆ దేవుడు ను కోరుకుంటు  నా అభిమాన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిరునవ్వు, ప్రేమ నా జీవితాన్ని ఆనందంగా, ఆనందంగా, ఉల్లాసంగా మారుస్తాయి. మీరు నన్ను పైకి లేపి కిందకు దించండి, నేను కిందకు దిగినప్పుడు మీరు నన్ను నవ్విస్తారు. నువ్ నాకు శాంతిని, బహుమతిగా  తీసుకువస్తావ్,  మరియు నా జీవితాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి మీరు. దేవుడు మీకు దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు”. పలువురు సోషల్ మీడియా నెటిజన్స్  కామెంట్ వర్షం కురిపిస్తున్నారు.

పాయల్ మౌలా మేరే మౌలా అనే మ్యూజిక్ వీడియోలో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత ఆహా తాజా వెబ్ సిరీస్ 3 రోజ్ లో కూడా వీరిద్దరూ జంటగా నటించారు. డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, మహాకుంభ్ చిత్రాలకు పాయల్ పెట్టింది పేరు. ఆమె ఇతర ప్రాజెక్టులలో హెడ్ బుష్, ఇరువర్ ఉల్లం, గిన్నా మరియు షావా ని గిర్ధారి లాల్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు గోల్ మాల్ తో పాటు ఇంకా పేరు పెట్టని చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. అలాగే 2017లో వచ్చిన ‘మిస్టర్ క్లౌన్‘ సినిమాలోని నటనకు సౌరభ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  

ఇది కూడా చదవండి :

paayal rajput on Twitter: “Hey @TheEssdee 🖤🧿 I know last few years have really been tough for u.. Life is tough ,but you’re tougher.” 🌻 more power to u. Happiest of birthdays to my favourite human 🎂… God bless you with long and healthy life . ♾ ⭐️ https://t.co/IgHdXFWuS3” / Twitter

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh