Notices Issued on YCP Office
Notices Issued on YCP Office : మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన పోలీసులు
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు
వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన మంగళగిరి పోలీసులు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో స్పీడు పెంచిన పోలీసులు.
మంగళగిరి వైసిపి కేంద్ర కార్యాలయానికి నోటీసులు
వైసీపీ నేత దేవినేని అవినాష్‍కు పోలీసుల నోటీసులు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల నోటీసులు
గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
తాము చెప్పినరోజు చెప్పిన చోటుకి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో పోలీసులు స్పీడు పెంచారు . ఈ నేపధ్యం లో వైసీపీ నేత దేవినేని అవినాష్‍కు పోలీసుల నోటీసులు జారీ చేశారు .
అలాగే మంగళగిరి వైసిపి కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు .
తాము చెప్పినరోజు చెప్పిన చోటుకి విచారణకు రావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు .
అదే విధంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ను కూడా సమర్పించాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు