బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ:

pooja ramachandran latest photo shoot

 బీచ్‌లో బికినీతో  రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ:

ప్రస్తుత కాలం లో ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో  ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తున్నారు. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో పాటు ఫాన్స్  ఫాలోయింగ్‌ను పెంచుకుని, ఆఫర్లను అందుకుంటోన్నారు. అలాంటి వారిలో కన్నడ చిన్నది పూజా రామచంద్రన్ ఒకరు. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతోన్న ఈ చిన్నది.. యమా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ గర్భంతో  కూడా బికినీలో రచ్చరచ్చ  చేస్తుంది.

అసలు ఈమె తెలుగు లోకి  వీడియో జాకీగా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత ‘7am అరివు’ అనే చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది. ఆ వెంటనే ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సినిమా నటిగా ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది.  సినిమాల్లో సత్తా చాటుతోన్న సమయంలోనే పూజా రామచంద్రన్‌ . బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది.ఆమె  బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే వచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. చివర్లో ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ షో తర్వాత పూజా రామచంద్రన్‌కు వరుసగా ఆఫర్లు లతో తెలుగులో    మంచి గుర్తిపు తెచ్చుకున్నది.  ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సందడి చేసింది. అలాగే, తమిళంలోనూ కూడా  వరుసగా అపర్లు దక్కించుకుంది ఈ భామ. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే, 2021 తర్వాత ఈ అమ్మడు సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసిన విషయం అందరకు  తెలిసిందే. తరువాత ఈమె కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే పూజా రామచంద్రన్. వీజే క్రెయిగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడితో దాదాపు ఏడేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అతడితో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే గర్భం కూడా దాల్చింది.

అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ భామ  సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. గతంలో కంటే ఈ మధ్య కాలంలో పూజా రామచంద్రన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది ఈ సుందరి.  ఈ అమ్మడు బీచ్‌లో బికినీ ధరించి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. బెబీ బంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా హాట్ షో చేసింది. దీనితో పూజా షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh