ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టుని ఓడించేసింది ఆస్ట్రేలియా. 10 వికెట్ల తేడాతో అలవోకగా భారత్ జట్టుపై ఆస్ట్రేలియా పై చేయి సందించింది.…