ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ప్రాథమిక తప్పిదాల వల్లే ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. క్రికెట్లో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉన్నప్పటికీ ప్రాథమిక…