Pakistan: పాకిస్థానీ అమ్మాయిల సమాధులకు తాళాలు

Pakistan

Pakistan: పాకిస్థానీ అమ్మాయిల సమాధులకు తాళాలు

Pakistan: సమాధులకు తాళం వేసుకోవడం ఎక్కడైనా విన్నారా..? అవును వాటికి కూడా రక్షణ లేకుండా పోతోందట. ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్థాన్‌లోనే. అక్కడి పౌరులు సమాధులకూ తాళాలు వేస్తున్నారు. ఎందుకో తెలిస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. కూతుళ్లను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఈ పని చేస్తున్నారు. తమ కూతుళ్లు సమాధులకు తాళం వేసి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకిలా..అని ఆరా తీస్తే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.

పాకిస్తాన్‌ అభివృద్ధి చెందుతున్న ధోరణిలో, నెక్రోఫిలియా(శవంతో సంభోగం)పలు ప్రాంతాలలోనెక్రోఫిలియా  చేసేవారి సంఖ్య పెరుగుతున్నందున. దీనితో యుక్త వయసులో చనిపోయిన అమ్మాయిల సమాధులకు వారి కుటుంబ సభ్యులు  ఇనుప తాళం వేసి ఉంచుతున్నట్లు పాక్ పత్రిక సంస్థ పేరుకుంది.

అయితే  పాకిస్తాన్‌లోని నాజీమాబాద్ లో 2011 లో కూడా నెక్రోఫిలియా కేసులు నమోదయ్యాయి,  ముహమ్మద్ అనే కాటి కాపరి  ఒక మహిళా శవాన్ని తవ్వి తీసి సంభోగిస్తూ పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు  తమదైన శైలిలో విచారించగ. అంతక ముందు తాను 48 మంది మహిళా శవాలను తవ్వి తీసి అదే పని చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ తర్వత కాలంలో పాక్ లో ఇలాంటి కేసులు పెరగడం మొదలైంది. అటు మానవ హక్కుల సంఘం కూడా ఈ నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పాక్‌లోని 40% మహిళలు ఏదో రకంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని మండి పడుతోంది. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించలేదు. ఆ దేశంలో మహిళల భద్రతకు ఎలాంటి భరోసా లేదని మరోసారి ఈ ఘటనలతో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సమాధులకు తాళాలు వేస్తున్నా కొందరు వాటిని పగలగొట్టి మరీ అత్యాచారం చేస్తున్నారట.

మాజీ ముస్లిం నాస్తిక కార్యకర్త మరియు “ది కర్స్ ఆఫ్ గాడ్, నేను ఇస్లాంను ఎందుకు విడిచిపెట్టాను” అనే పుస్తక రచయిత హారిస్ సుల్తాన్ అనే  వ్యక్తి ఇటువంటి నీచమైన చర్యలకు కఠినమైన ఇస్లామిస్ట్ భావజాలాన్ని నిందించాడు.

పాకిస్తాన్  లైంగిక నిరాశతో కూడిన సమాజాన్ని సృష్టించింది, ప్రజలు ఇప్పుడు వారి కుమార్తెలు అత్యాచారానికి గురికాకుండా వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. బురఖాను రేప్‌తో ముడిపెట్టినప్పుడు, అది మిమ్మల్ని సమాధి వరకు అనుసరిస్తుంది’ అని సుల్తాన్ ట్వీట్ చేశాడు.

అతను స్త్రీల సమాధులపై తాళాలు వేయడం హృదయ విదారకంగా చూస్తుంటే, మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవడానికి సరిపోతుంది మరియు గౌరవ పాత్రలు అని పిలవబడే వాటిని చూడటానికి ఎప్పుడూ ధైర్యం చేయదు, ”అని ప్రచురణ పేర్కొంది.

కొంతమంది రాండి రాక్షసులు తమ కామాన్ని తీర్చుకోవడానికి వాటిని చెర్రీ-ఎంచుకుంటే, మృతదేహాల పవిత్రతను నిర్ధారించడానికి అతనిని నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నారు, ”అని పేర్కొంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh