బగబగ మంటున్న బంగారం

Gold Price hit llife time High, Gold Rate Price, Gold Silver price today, Today Gold Rates, Gold keeps climbing, Gold rises

దేశంలో బంగారం ధరలు ఆకాశం అంటుతున్నాయి.ఇప్పటికే ఇలా వుంటే రానున్న రోజులలో  మరింత ధరలు పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి రేట్లు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. నిత్యం  కస్టమర్లతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి . ఇక రానున్నది మగమాసం పెళ్లిల సీజన్ కాబట్టి  వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.380 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే తులం బంగారం ధర రూ.57,110 ఉంది. ఇక కిలో వెండి ధర కూడా పెరిగింది. స్వల్పంగా అంటే రూ.300 పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,100 ఉంది.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,090 ఉంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270 ఉంది.
  • కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.
  • బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.
  • విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.
  • పుణె: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

అలాగే వెండి ధరలు:

  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా,
  • ముంబైలో రూ.72,100 ఉంది.
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా,
  • కోల్‌కతాలో రూ.72,100 ఉంది.
  • బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా,
  • హైదరాబాద్‌లో రూ.72,100 ఉంది.
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా,
  • పుణెలో రూ.72,100 ఉంది. అయితే వెండి ధర స్వల్పంగా పెరిగినప్పటికీ దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.                                      

Leave a Reply