Alliant Group: హైదరాబాద్‌కు అలియంట్ గ్రూపు..

Alliant Group: హైదరాబాద్‌కు అలియంట్ గ్రూపు.. 9 వేల కొత్త ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్

Alliant Group: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సత్ఫలితాలను ఇస్తోంది. వరుసగా అమెరికా కంపెనీలు హైదరాబాద్లో సెంటర్లు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అలియంట్ సంస్థ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెన్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ఈ సంస్థ సేవలందిస్తోంది.

అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు(Alliant Group) సంస్థ . హైద‌రాబాద్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయున్న‌ది. బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో అలియంట్ సంస్థకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

Also Watch

AP Polycet 2023 Results: నేడు విడుదలైన ఫలితాలు

ఆ కంపెనీకి చెందిన సీఈవో ధ‌వ‌ల్ జాద‌వ్‌ను హూస్ట‌న్‌లో మంత్రి కేటీఆర్ క‌లిశారు. క‌న్స‌ల్టింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌లో ప‌వ‌ర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .

హైద‌రాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్త‌గా 9 వేల మందిని రిక్రూట్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇదొక స‌దావ‌కాశం అవుతుంద‌ని మంత్రి తెలిపారు.

బీఎఫ్ఎస్ఐ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్ర బిందువుగా మారుతోంద‌ని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యం ఆ న‌గ‌రంపై ఉన్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని చూపుతుంద‌ని మంత్రి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

హూస్ట‌న్‌లో ఉన్న అలియంట్ గ్రూపు ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్క‌డ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఆ కంపెనీ ఉద్యోగులు మంత్రి కేటీఆర్‌కు వెల్క‌మ్ ప‌లికారు. పూల దండ‌లు వేసి ఆహ్వానం ప‌లికారు.

ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇదొక స‌దావ‌కాశం అవుతుంద‌ని మంత్రి తెలిపారు.

బీఎఫ్ఎస్ఐ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్ర బిందువుగా మారుతోంద‌ని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యం ఆ న‌గ‌రంపై ఉన్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని చూపుతుంద‌ని మంత్రి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

 

One thought on “Alliant Group: హైదరాబాద్‌కు అలియంట్ గ్రూపు..

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh