నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య సంచలన ఆరోపణలు

nawazuddin siddiquis wife aaliya accuses

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన అధికారాన్ని ఉపయోగించి తన పిల్లలను తన దగ్గర నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ ఆరోపించారు. తనపై అత్యాచారం కూడా చేశాడని ఆరోపిస్తూ ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయాలను తన సోషల్ మీడియా ద్వారా  తను మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియొ లో ఆమె మాటల్లో “పిల్లలతో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎలాంటి అనుబంధం చూపించక పోయాడు. కానీ ఇప్పుడు వారిపై అమిత మీనా ఆసక్తి చూపి వారిని తనవద్దకు రప్పించి కోవాలని చూస్తున్నడని, “గొప్ప మనిషిగా ఉండటానికి ప్రయత్నించిన గొప్ప నటుడు. నా అమాయకమైన బిడ్డలను అక్రమార్కుడ బారి నుండి కపడుకుంటా నని , ఇన్ని జరుగుతున్న ఈ చెడ్డ మనిషి యక్క తల్లి కూడా మౌనంగా ఉంది. నిన్ననే వెర్సోవా పోలీస్ స్టేషన్ లో అతనిపై అత్యాచారం ఫిర్యాదు (ఆధారాలతో సహా) నమోదైంది. ఏం జరిగినా నా అమాయక పిల్లలను ఈ గుండెలేని వారి చేతుల్లోకి వెళ్లనివ్వను అని ఆమె అన్నారు.

అలగే పిల్లలను తన వేపుకు తిప్పు కోవాలని చూస్తున్నాడని, అతనికి పిల్లలతో ఎలా ఉండాలో కూడా తెలీదు, డైపర్ ఎలా ఉపయోగించాలో లేదా డైపర్ ఖరీదు కూడా తెలియదు మరియు వారి బట్టల పరిమాణం గురించి కూడా అతనికి తెలియదు; మా పిల్లలు ఎప్పుడు పెరిగారో తెలియదు, ఈ రోజు అతను నా నుండి పిల్లలను దొంగిలించి తాను మంచి తండ్రి అని చూపించు కోవాలని చూస్తున్నాడు. ఆయన ఒక పిరికి తండ్రి. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తల్లి నుంచి పిల్లలను దోచుకుంటున్నాడు. కానీ సర్వశక్తిమంతుడికి అతి పెద్ద శక్తి ఉందని అతనికి తెలియదు అని ఆమే సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించింది.  నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకోగా, వీరికి కుమార్తె షోరా, కుమారుడు యానీ ఉన్నారు.

ఇది కూడా చదవండి: 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh