Hyderabad Central Univercity : HCU లో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీన్ షో.
Hyderabad Central Univercity : అనుమతి లేకుండా స్క్రీన్ షో ఏర్పాటు చేసిన SIO, MSF విద్యార్థి సంఘాలు నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో 50 మంది విద్యార్థులతో స్క్రీన్ షో బీబీసీ డాక్యుమెంటరీ ని బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం 2002 గోద్రా అల్లర్లు, రామ మందిర నిర్మాణ ఘర్షణ పై డాక్యుమెంటరీ చేసిన బీబీసీ ఫ్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం గుర్తింపు .గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చిన hcu యాజమాన్యం . అధికారిక పిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామంటున్నా పోలీసులు .బీబీసీ డాక్యుమెంటరీ పై మండిపడుతున్న ఏబీవీపీ .దేశంలో మళ్ళీ అల్లర్లు సృష్టాచడినికి ప్రయత్నాలు అంటూ ఏబీవీపీ మండిపాటు స్క్రీన్ ప్రదర్శించిన వీక్షించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ abvp డిమాండ్.