పరుగులు పెడుతున్న పసిడి 

gold rates

పరుగులు పెడుతున్న పసిడి

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర తులానికి రూ.220 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 57,380కి చేరింది. అంతకు ముందు రోజు మాత్రం రూ.500 మేర తగ్గడం గమనార్హం. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం రూ.52,750కి చేరింది.

ఇంకా మరొక వైపు  24 క్యారెట్ల గోల్డ్ 20 గ్రాములకు రూ.220 పెరిగింది  అయితే ప్రస్తుతం రూ.57,530 వద్దకు చేరింది. వెండి విషయానికి వస్తే, వేడి రేటు కూడూ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో వెండి కిలోకు రూ.70 వేల 500 వద్ద కొనసాగుతోంది. అంతకు ముందు రోజు రూ. 550 మేర తగ్గింది.  అలాగే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర అయితే రూ. 200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.72 వేల 700 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో రూ.1500 తగ్గిన వెండి నిన్న  రూ.200 మేర పెరిగింది. డిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు తక్కువగా నే  వున్నాయి. కానీ  వెండి రేట్లు  మాత్రం కాస్త ఎక్కువగా వున్నాయి.   స్థానికంగా ఉండే పన్నుల ఆధారంగా ఈ మార్పులు  వున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh