అంచనాలను మించిపోయిన Devara-Part 1 Trailer Launched 

What happened within the shooting of NTR Devara

Devara Part 1 Trailer Launched | అంచనాలను మించిపోయిన దేవర – ట్రైలర్ లాంచ్

Devara Part 1 Trailer Launched : జూనియర్ ఎన్టీఆన్టీర్, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ దేవర.

దాదాపు 8 ఏళ్ల తర్వతా ఎన్టీఆర్-శివ కాంబినేషన్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 27 న విడుదల కానుంది. అందరూ ఎంతో ఆసక్తిగాక్తి ఎదురుచూస్తున్న దేవర మూవీ……

Devara Part 1 Trailer Review

 

Devara Part 1 Trailer Review :

Devara Part 1 Trailer Launched : జూనియర్ ఎన్టీఆన్టీర్, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ దేవర.

దాదాపు 8 ఏళ్ల తర్వతా ఎన్టీఆర్-శివ కాంబినేషన్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 27 న విడుదల కానుంది.

అందరూ ఎంతో ఆసక్తిగాక్తి ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన నేపధ్యంలో ఫాన్స్ లో మరింత అంచనాలు పెంచాయి.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు, ఇది వారి తెలుగు సినిమా అరంగేట్రం.

జాన్వి కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

‘దేవర: పార్ట్ 1’ ట్రైలర్ను చిత్రనిర్మా తలు ముంబైలో ఆవిష్కరించారు.అయితే ఈ చిత్ర మేకర్స్ ట్విట్టర్ వేదిక గా పోస్ట్ చేశారు.

“దేవర అసలు హంగామా ఇప్పుడు మొదలవబోతోంది, చరిత్ర లో నిలిచిపోతుంది, లెట్స్ సెలెబ్రెట్ దిస్ మూమెంట్ టుగెదర్ “అని ట్వీట్ చేశారు.

ఈ నేపధ్యం లో దేవర ట్రైలర్ రిలీస్ కు మరింత హైప్ ను పెంచింది.

ఈ మూవీ ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ అండ్ విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయ్.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దావూది, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

చిత్ర దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, మిగితా సాంగ్స్ అండ్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీస్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫాన్స్.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh