Danush: 50వ సినిమాలోసందీప్ కిషన్

Danush:

Danush: 50వ సినిమాలోసందీప్ కిషన్

Danush: యంగ్ హీరో సందీప్ కిషన్ పర్యతేకంగా పర్యతే కంగా చెప్పనవరసం లేదు ఆయన

జయాపజయాలతో  సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటు వెళ్లిపోతుంటాడు. తెలుగుతమిళ్ లో

ఇదే దూకుడు కొంత కాలంగా కొనసాగిస్తున్నాడు. అలాగని కేవలం హీరో రోల్స్ కే పరిమితం కాడు.

అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో సైతం అవకాశం వస్తేనటిస్తూ వస్తున్నాడు.

అలాగే ధనుష్ హీరోగా నటించిన  తిరుచిత్రంబళం అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాని తెలుగులో తిరు పేరుతో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

ఇక ఆ తర్వాత ధనుష్ ఇటీవలే తెలుగు, తమిళ్ లో సార్(Sir) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు Danush:. ఈ

సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా ఉంది. అనంతరం ధనుష్ 50వ సినిమా రానుంది.

ఇక ఆ తర్వాత ధనుష్ 50వ సినిమాని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.

ఇంకా ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ అలాగే నటీనటులు వివరాల మీద కాస్త సందిగ్ధం కొనసాగుతున్నా

ఈ సినిమా మాత్రం అటు తమిళ వర్గాలతో పాటు తెలుగు

ఆడియన్స్ మీద కూడా ఆసక్తి రేకెత్తిస్తోందనే చెప్పాలి.

ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ అనుకుంటుండగా

ధనుష్ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో ఇప్పటికే విష్ణు విశాల్, కాళిదాసు జయరామ్, దసరా విజయన్ వంటి

50వ సినిమాలోసందీప్ కిషన్

వారు భాగస్వాములు అవుతున్నట్లుగా అధికారిక ప్రకటనలు వచ్చాయి.

అలాంటి సందీప్ కిషన్ ఇప్పుడు ధనుష్ 50వ సినిమాలో ఆయన సోదరుడు పాత్రలో

కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి సందీప్ కిషన్ ఇప్పటికే Danush: హీరోగా

నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక అక్కడ ఏర్పడిన పరిచయం రీత్యా

సందీప్ కిషన్ కి ఈ సినిమాలో కూడా అవకాశం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాగా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్ అయితే కానీ ఆ విషయం అయితే లేదు.

మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో  చూడాలి. ఈ చిత్రానికి’ రాయన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ మూవీలో సందీప్ కిషన్ మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో  చూడాలి.

ఈ చిత్రానికి’ రాయన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమాకి ఏ. ఆర్ .రెహమాన్ సంగీతం  అందిస్తున్నారుట.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh