PM Modi: అగ్రరాజ్యం మెచ్చిన మన మోడీ.. జీ20 సదస్సులో భారత్ పాత్రపై ప్రశంసల జల్లు..
ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను…