Bus Accident: జమ్మూ-శ్రీనగర్ లో లోయలో పడిన బస్సు: పలువురు మృతి
Bus Accident: జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద కత్రా వెళుతున్న బస్సు లోయలో పడటంతో 10మంది మృతి చెందారు.
ఈ ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్‌సర్ నుంచి కత్రాకు వెళ్తోంది.
ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
మానస మాతా ఆలయంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తిరిగి వస్తుండగా
ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో జరిగింది.
ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని అధికారులు
సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడా వెంటనే ఉదయపూర్వతిలోని సిహెచ్‌సికి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ ట్రాక్టర్ ట్రాలీపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది,
Bus Accident: ఫలితంగా స్తంభాన్ని ఢీకొట్టింది. తరువాత లోయలో పడిపోయింది. రాష్ట్ర మంత్రి రాజేంద్ర
సింగ్ గూడా వెంటనే ఉదయపూర్వతిలోని సీహెచ్‌సీకి వచ్చి అధికారులు, స్థానికుల నుంచి సంఘటన గురించి ఆరా తీశారు.
అలాగే మరొక ఘటనలో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కు గుండెపోటు
రావడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ధాన్యం లోడుతో లారీ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ లారీలోనే మృతిచెందాడు.
మరోవైపు Bus Accident: కారులో కొంత భాగం దెబ్బతినగా.. అందులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
#WATCH | J&K | A bus going from Amritsar to Katra fell into a deep gorge. As per Jammu DC, 10 people died in the accident. More details awaited.
Visuals from the spot. pic.twitter.com/fM2rN0fMSN
— ANI (@ANI) May 30, 2023