OTTలోకి బిగ్ బ్లాక్బస్టర్ సినిమా

ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తుంది. త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ హిట్‌గా నిలిచింది. విడుదలై 50రోజులు దాటిన థియేటర్లలో సక్సెస్‍ఫుల్ గా సత్తా చాటుతుంది.

చిన్న సినిమాగా విడుదలై అన్ని భాషల్లో సంచలనాలు సృష్టించిన కాంతార సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపు (నవంబర్ 24) అమెజాన్ ప్రైమ్ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కన్నడ సంప్రదాయాలకు పెద్దపీట వేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా వసూలు చేసింది.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh