నందమూరి తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

araka ratna assets

నందమూరి తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

గత నెల జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత నారాయణ హృదలయా హాస్పిటల్‌లో చేర్పించారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న మహా శివరాత్రి రోజునే శివ సన్నీదికి చేరారు. నిన్న సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు బంధు మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో తారకరత్న ఆస్తుల గురించి చర్చ జరగుతోంది. మొత్తం ఎన్ని కోట్లు అంటే నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈయన. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ స్టార్స్‌గా నిలిచింది.

రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నారు. అయితే మరో హీరో కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతడే తారకరత్న.. నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈయన. ఈయన పుట్టినరోజు 22 పిబ్రవరి  1983న జన్మించారు. పుట్టినరోజుకు నాలుగు రోజులు ముందే కన్నుమూయడం భాదకరం . ఇక అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన నెలన్నర వ్యవధిలో జన్మించడం గమనార్హం.  మరీ ముఖ్యంగా ఈ దివంగత నందమూరి హీరో గురించి తెలియని విషయాలు పోస్ట్ చేస్తున్నారు. తారకరత్న చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అందుకే హీరోగా సినిమాలు చేయడమే మానేసాడు తారకరత్న. మరోవైపు నిర్మాతలు కూడా ఈయన వైపు చూడటం మానేసారు. తారకరత్నకు తన బాబాయి బాలయ్యతో కలిసి నటించాలనే కోరిక ఉందట. అనిల్ రావిపూడి సినిమాలో తారకరత్న ప్రతి నాయకుడిగా తీసుకోవాలని బాలయ్య అనుకున్నారు. అలా బాల బాబాయిలో నటించాలనే కోరిక తీరకుండానే ఆనంత లోకాలకు వెళ్లిపోయాడు. మరోవైపు ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లాలనే కోరిక కూడా ఉందట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎవరైనా కార్యకర్తలు పిలిస్తే వెళ్లిపోయేవారు తారకరత్న. అలా పార్టీ మీద ఆయనకున్న అభిమానం చెరగనది.

తారకరత్న మరణంతో ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతలను  తన బాబాయి బాలకృష్ణ తీసుకున్నారు. తారకరత్నకు మొదట కూతురు తర్వాత ఇద్దరు కవల పిల్లలున్నారు. అందులో ఒక ఆడపిల్ల గత నెల జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత నారాయణ హృదలయా హాస్పిటల్‌లో చేర్పించారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న మహా శివరాత్రి రోజునే శివైక్యం చెందారు.  మరో మగ పిల్లాడున్నారు. వాళ్ల ఆలనా పాలనా బాలయ్య చూసుకోనున్నారుతారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ కలిపి హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్స్‌తో పాటు తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్‌లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ల ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్‌లు అన్ని కలిపి దాదాపు మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్ల పైగా ఉంటుందనేది సమాచారం.

అటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరిట తల్లిదండ్రుల నుంచి దాదాపు రూ. 250 కోట్ల వరకు ఆస్తులున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తారకరత్నకు రూ. 1500 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు వాళ్ల సన్నిహితులు చెబుతున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది  నందమూరి బ్యాక్ గ్రౌండ్ అనేది కీ రోల్ పోషించదనే చెప్పాలి.  2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. 9 సినిమాల్లో 6 సినిమాలు పట్టాలెక్కలేదు. అందులో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు. అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటిరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సాహసించలేదు. చాలా కాలం తర్వాత రవిబాబు దర్శకుడిగా వచ్చిన అమరావతి సినిమాలో విలన్ అయ్యాడు. ఈ సినిమాకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు.

2006తర్వాత మూడేళ్లు సినిమాలకు విరామం ప్రకటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించిన తారకరత్న. షూటింగ్ దశలో వున్న మరో రెండు చిత్రాలు. రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్. లాస్ట్ ఇయర్ 9 hours అనే వెబ్ సిరీస్ లో నటించిన తారక రత్న. ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న కూతురు పేరు నిష్క ఇద్దరు కవల పిల్లల్లో ఒక మగ పిల్లాడు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి ఉన్నారుఇక హీరోగా సక్సెస్ కాకపోవడంతో  సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించే ప్రయత్నం చేసాడు. మొత్తంగా  హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 23 సినిమాల్లో నటించాడు. నటుడిగా ‘సారథి’ తర్వాత ఏ సినిమా చేయలేదు. అప్పటికే చేసిన మిస్టర్ తారక్ షూటింగ్ కంప్లీటైంది. త్వరలో విడుదల చేద్దామనుకున్న ఎందుకో వర్కౌట్ కాలేదు.  ఇతను నటించిన మిస్టర్ తారక్.  విడుదలకు కాావాల్సి ఉంది.

అయితే 9 సినిమాల హీరో అనే ముద్ర మాత్రం తారకరత్నపై అలాగే ఉండిపోయింది. సినిమాలు ఎలాగో అచ్చిరాలేదు కాబట్టి ఇపుడు ఈయన దృష్టి రాజకీయాలపై పడింది. ఈసమయం లో ఈయన కన్నుమూయడం సినీ, రాజకీయ వర్గాల్లో  విషాదం నెలకొంది.మొత్తంగా బాల బాబాయితో నటించాలనే కోరికతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరిక తీరకుండానే కన్నుమూయడం చాలా భాధకారం.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh