Gold Today Price: భారీగా పతనం అయ్యిన పసిడి,వెండి ధరలు
పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి ఎందుకంటే కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర ఈరోజు మాత్రం భారీగా తగ్గింది.
తాజాగాబంగారం వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 59,450 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.210, 24 క్యారెట్లపై రూ.240 మేర పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.73,000లుగా కొనసాగుతోంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి .
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110, కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,500, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 లుగా కొనసాగుతోంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700, బెంగళూరులో రూ.75,700, కేరళలో 75,700, కోల్కతాలో 73,300, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.75,700, విజయవాడలో రూ.75,700, విశాఖపట్నంలో రూ.75,700 లకు చేరింది.