ఈ విషయంలో రేవంత్, కేసీఆర్ లకు ఆస్కార్ అవార్డులు రావొచ్చు

revanth

ఈ విషయంలో రేవంత్, కేసీఆర్ లకు ఆస్కార్ అవార్డులు రావొచ్చు

సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు.

సీఎం రేవంత్‌ పై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు.

అబద్ధాలు చెప్పడంలో రేవంత్, KCRకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ మండిపడ్డారు.

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.

అబద్ధాలు చెప్పడంలో రేవంత్, KCRకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ మండిపడ్డారు.

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, రేవంత్ రెడ్డి పదేపదే పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అబద్దాలతో బీజేపీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం మాట్లాడుతుండటం సరికాదన్నారు.

అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మడం లేదన్నారు. బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

తెలంగాణలో బీజేపీకి మెజార్టీ స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి ప్రజా మద్ధతు పెరుగుతుండటంతో సీఎం రేవంత్‌కు అసహనం పెరిగిపోయిందన్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరిచారు.

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన రూ.9 లక్షల కోట్లు గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు. రేవంత్‌ గాడిద గుడ్డు రైతుల నెత్తిన పెట్టారంటూ మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు.

రైతులు పసుపు బోర్డును ప్రారంభించినప్పుడు తాను ఇక్కడికి వచ్చానన్నారు.

వారి మద్దతుతోనే తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యానని గుర్తు చేశారు.

నిజామాబాద్ ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

2014లో 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మాట తప్పారని వాపోయారు.

Kishan Reddy : సిట్టింగ్ సీఎంని.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదే :  కిషన్ రెడ్డి | Kishan reddy interesting comments on defeat of kcr and  revanth reddy in kamareddy-10TV Telugu

For more information click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh