వైసీపీకి మరో భారీ షాక్: బీజేపీలో చేరిన డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం
అధికారాన్ని కోల్పోయిన తర్వాత వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జకియా ఖానం…