Vishnu Priya Tasty Teja: విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసుల నోటీసులు.. బెట్టింగ్ యాప్ కేసులో షాక్!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల (Online Betting Apps) ప్రమోషన్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి, అరెస్టులు కొనసాగిస్తున్నారు. లోకల్ బాయ్ నాని…