Hyderabad: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? పోలీసుల నుంచి మీకో అలర్ట్.. ఇప్పుడే తెలుసుకోండి..
మీరు సంక్రాంతి జరుపుకోబోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తాళం వేసినా కొన్ని చిట్కాలు పాటించాలని సూచించారు. ఇంతకీ, పోలీసులు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటి?…