PM Modi: వారనాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం.. సదస్సుకు పంచకట్టుతో హాజరైన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని…