Bengaluru Stampede: RCB విజయోత్సవాల్లో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి..!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB అభిమానుల సంబరాలు విషాదంలోకి మారాయి. ఐపీఎల్ టైటిల్ విజయం తర్వాత జరిగిన విజయోత్సవాల్లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. VERY SAD 😔…