Krithi Shetty : సమంతలా నేను చేయను కృతి శెట్టి

Krithi Shetty :

Krithi Shetty : సమంతలా నేను చేయను కృతి శెట్టి

Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయింది.

కానీ ఈ హీరోయిన్ అదృష్టం ఏంటో కానీ ఆ తర్వాత విడుదలైన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,దీ వారియర్ సినిమాలు వరుసగా అట్టర్ ప్లాఫ్ అవడంతో ఈ హీరోయిన్ రేంజ్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది.

ఇప్పుడు కథానాయికగా కస్టడీ సినిమాతో ఆడియన్స్  వచ్చింది ఈ బ్యూటీ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతోపాటు.

.తమిళంలోనూ మే 12న విడుదలైన సంగతి తెలిసిందే.

నాగ చైతన్య తో   బంగార్రాజు సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమిది. అలాగే  కస్టడీ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి శెట్టికి ఒక  ప్రశ్న ఎదురైంది.

ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. పుష్ప మూవీ సమంత చేసిన ‘ఊ అంటావా మామా’ వంటి సాంగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా? అని అడగ్గా చేయను అన్నారు.

ప్రస్తుతానికి నాకు అలాంటి సాంగ్స్ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే ఆ సాంగ్స్ పట్ల నాకు అవగాహన లేదు.

ఎప్పుడూ ఆలోచించలేదు కూడాను. ఇన్నేళ్ల కెరీర్లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే సౌకర్యంగా లేనప్పుడు చేయకపోవడం మంచిది  ఆ పాటలో సమంత అద్భుతంగా డాన్స్ చేశారు.

ఆమె ఒక ఫైర్ అంటూ కృతి శెట్టి కామెంట్స్ చేసింది.

అయితే శ్యామ్ సింగరాయ్ లో రొమాంటిక్ సీన్స్ లో నటించినప్పుడు కూడా కాస్త ఇబ్బంది పడ్డాను.

అప్పుడే నిర్ణయించుకున్న సౌకర్యంగా లేని పనులు ఇక Krithi Shetty : చేయకూడదు అని అనుకున్నాను అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం కృతి శెట్టి ఓ తమిళ్, మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కృతికి భారీ పోటీ ఎదురవుతుంది.

2021లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా విజయం సాధించింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కి ఎక్కడలేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.

సినిమా అంతా ఒకెత్తు కాగా సమంత చేసిన ఐటెం సాంగ్ మరొక ఎత్తు. కెరీర్లో మొదటిసారి ఐటెం సాంగ్ చేసిన సమంత దుమ్మురేపింది.

అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ Krithi Shetty :  అయిందో ఇక ఈ సినిమాలో సమంతా  చేసిన స్పెషల్ సాంగ్ కూడా అదే రేంజిలో హీట్ అయింది.

ఉ అంటావా మావా  ఉహు అంటావా అంటూ సమంతా  ఎంతో రొమాంటిక్గా చూసిన చూపులను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు అని చెప్పాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh