Kavitha: ఎమ్మెల్సీ కవితకు ట్విస్ట్

Kavitha

Kavitha:ఎమ్మెల్సీ కవితకు ట్విస్ట్ ఇచ్చిన సుఖేష్ మరో సంచలన లేఖ

Kavitha : మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖల పర్వం ఇంకా కొనసాగుతుంది.

ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ సంచలన లేఖలతో పాటు చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తన న్యాయవాది ద్వారా విడుదల చేశారు.

ఈ లేఖల వేడి ఇంకా చల్లారకముందే తాజాగా సుఖేష్ 5

పేజీలతో కూడిన మరో సంచలన లేఖను రిలీజ్ చేశారు.

ఈ లేఖలో మరోసారి సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై,

కేజ్రీవాల్ పై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఫోన్ నెంబర్లను చూపుతూ స్క్రీన్ షాట్ ను రిలీజ్ చేశాడు.

ఇక త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన చాటింగ్ ను కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.

 

Kavitha: కవితకు ట్విస్ట్ ఇచ్చిన సుఖేష్

‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారని కవిత, కేజ్రీవాల్ ను స్వాగతించిన సుకేష్. ముందు ‘కేజ్రీవాల్’, ఆ తర్వాత నీవంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు.

అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్ విడుదల చేస్తానని సుకేష్ తాజా ప్రకటనలో తెలిపాడు.

ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులని వ్యాఖ్యానించాడు.

తనను దొంగ, అర్ధిక నేరగాడు అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములే అని పేర్కొన్నాడు.

ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు.

కవితను ‘కవితక్క’ అని సంబోధించానని, ఆమెను తన పెద్ద అక్కగా భావించానని పేర్కొన్నాడు.

కానీ, దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానని సుకేష్ వ్యాఖ్యానించాడు.

అంతేకాదు తాజా లేఖలో కవిత Kavitha  ఫోన్ నెంబర్లు ఉన్న స్క్రీన్ షాట్లు విడుదల చేశాడు.

కవిత పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్లు 6209999999, 8985699999 స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు.

ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9810154102 అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్.

మొత్తం 703 ఛాట్లున్నాయనీ, అందులో ఇప్పటి వరకు కేవలం 2 ‘చాట్లు’ మాత్రమే బయటపెట్టానని పేర్కొన్నాడు.

సుకేష్ ఇంకా అనేక వీడియో చాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్నసుఖేశ్ వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తానని చెప్పాడు.

సుఖేశ్ చేసిన ఆరోపణలపై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న రియాక్ట్ అయ్యారు.

BRS పార్టీపై కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదన్న కవితకేసీఆర్  ను ఎదుర్కొలేకే తనపై దాడి చేస్తున్నారన్నారు.

ఫేక్ చాట్ లతో తనపై తప్పుడు ప్రచేస్తున్నారని కవిత అన్నారు.

ఇక కవిత రిప్లైపై సుఖేష్ లాయర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తన క్లయింట్ సుఖేష్ చంద్రశేఖర్ లేవనెత్తిన నిజాలపై కవిత రియాక్షన్ చిన్న పిల్లల ప్రకటనలా ఉందంటూ లాయర్ అనంత్ మాలిక్ Kavitha పేర్కొన్నారు.

ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత ఆమె దర్యాప్తు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh