ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు నిర్వహించబడతాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనుండగా.. ఆ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు.. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 24న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Leave a Reply