Jammu& Kashmir : కేంద్రం సంచలన నిర్ణయం: మళ్లీ రాష్ట్రంగా మారనున్న జమ్మూ కాశ్మీర్!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.…